శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో మినీ బస్సు బీభత్సం
- January 25, 2019
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో ఆర్టీసీ మినీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్ డిపోకు చెందిన ఆర్టిసి మినీ బస్సు వెనుక టైర్ పేలి ..రోడ్డు మధ్యలోని గోడను ఢీకొట్టింది. అప్పటికి కంట్రోల్ కాక అవతలి రోడ్డు నుండి గార్డెన్ లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎయిర్ పోర్ట్ రూట్ లో ఎలాంటి వాహానాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. నలుగురికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







