జాబ్ అలర్ట్: యూఏఈలో యాపిల్ ఉద్యోగాలు
- January 28, 2019
యూ.ఏ.ఈ:ప్రపంచంలోనే సాంకేతిక దిగ్గజ సంస్థగా పేరొందిన యాపిల్, యూఏఈలోని తమ శాఖలకు సంబంధించి వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి జాబ్ లిస్టింగ్స్‌లో మల్టిపుల్ పొజిషన్స్ అందుబాటులో వున్నాయి. రిటెయిల్, కార్పొరేట్ రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు వీటిల్లో వున్నాయి. సేల్స్, టెక్నికల్ ఎక్సపర్టయిజ్, ఆపరేషన్స్, బిజినెస్ మరియు మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి అది చాలా అద్భుతమైన అవకాశం. ఎ-ఇ స్టోర్ లీడర్, ఎ-ఇ స్పెషలిస్ట్, ఎఇ టెక్నికల్ స్పెషలిస్ట్, ఎఇ సీనియర్ మేనేజర్, ఎఇ మార్కెట్ లీడర్, ఎఇ మేనేజర్, ఏఈ ఆపరేషన్స్ స్పెసలిస్ట్, ఎఇ జీనియస్, ఏఈ ఎక్స్‌పర్ట్, ఎఇ క్రియేటివ్, ఎఇ బిజినెస్ ఎక్స్‌పర్ట్, ఎఇ యాపిల్ స్టోర్ లీడర్ ప్రోగ్రామ్ తదితర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







