ఈ రోజు చండీమహాయాగం పూర్ణాహుతితో సంపూర్ణo
- December 26, 2015
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్వహిస్తున్న అయుత చండీమహాయాగం ఈ రోజుతో పరిసమాప్తమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించే పూర్ణాహుతితో యాగం సంపూర్ణమవుతుంది. యాగ నియమాల ప్రకారం యాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతోసహాఈ రోజు యాగ స్థలిలోనే నిద్రిస్తారు. కాగా ఈ రోజు జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవరర్నర్ నరసింహన్ లు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







