సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను పొందుపరిచారు..
- December 26, 2015
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్‌ను సీఆర్డీఏ అధికారులు శనివారం విడుదల చేశారు. సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను పొందుపరిచారు. మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 31లోగా సూచనలు చేయాలని సీఆర్డీఏ అధికారులు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ మాస్టర్‌ప్లాన్‌లో 9 నగరాల ఏర్పాటు, రహదారులు, మౌలిక వసతుల కల్పన, రైతులకు ఇచ్చే ప్లాట్ల వివరాలు పొందుపరిచారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు మాస్టర్‌ప్లాన్‌లో అధికారులు కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. అన్ని సీఆర్డీఏ ఆఫీసుల్లో మాస్టర్‌ప్లాన్ ప్రతులు లభ్యమవుతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







