ఆసియా జాతీయుడిపై దాడి
- January 30, 2019
కువైట్:ఆసియా వలసదారుడొకరిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, అతని వద్దనున్న సొమ్ముని దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు జారుకున్నారు. బాధితుడు, దాడి అనంతరం జహ్రా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. భౌతికంగా తనపై నిందితులు దాడి చేసి, తన వద్దనున్న సొమ్ముల్ని దోచుకున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







