శ్రీ పీచర కిరణ్ కుమార్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

- December 26, 2015 , by Maagulf

యువకులు, క్రమశిక్షణ పరులు  , స్నేహశీలి, సేవ హృదయులు , తెలంగాణ ప్రజల ఐక్యత, అభ్యున్నతి కోసం  పాటుపడిన సహృదయులు ,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై  UAE లో నివసిస్తున్న వేల మందిని ఒక్కటి చేసి ఎన్నో ఉద్యమ సంఘీభావ , సాంస్కృతిక , సేవ కార్యక్రమాలను నిర్వహించడానికి కృషి చేసి మార్గదర్శిగా నిలిచిన కష్ట సాధకులు  ఎమరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు  శ్రీ పీచర కిరణ్ కుమార్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com