ప్రదర్శనకు 552 క్యారెట్ల వజ్రం
- January 31, 2019
న్యూయార్క్: ఉత్తర అమెరికాలో 552 క్యారెట్ల బరువు గల భారీ వజ్రాన్ని కనుగొన్నారు. ఇది 552 క్యారెట్ల బరువుతో పాటు పసుపు రంగులో మెరిసిపోతూ, కోడిగుడ్డంత పరిమాణంలో ఉందని అంటున్నారు విశ్లేషకులు. కెనడా వాయువ్య ప్రాంతంలో డొమినియమ్ వజ్రాల గనిలో దీన్ని గుర్తించారు. న్యూయార్క్‌లోని ఫిలిప్స్ వేలం కేంద్రంలో నేటి నుంచి ఆదివారం వరకు ఈ వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







