అమెరికాలో ఆలయంపై దుండగుల దాడి
- January 31, 2019
వాషింగ్టన్: అమెరికాలో లూయిస్విలెలో ఉన్న స్వామినారాయణ్ ఆలయంపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయంలో ఉన్న దేవుడి విగ్రహానికి నల్ల రంగు పూశారు. కిటికీలను విరగ్గొట్టారు. అక్కడే ఉన్న కుర్చీకి ఓ కత్తిని గుచ్చి వెళ్లిపోయారు. ఈదాడితో అక్కడ ఉన్న భారతీయులను షాక్కు గురిచేసింది. అమెరికా అధికారులు దీనిపై విచారణ మొదలుపెట్టారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు లూయిస్విలె మేయర్ గ్రెట్ ఫిషర్. ఈ విద్వేషం లేదా మత దురభిమానాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది పిరికిపందల చర్య అని ఫిషర్ అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..