నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు
- February 01, 2019
అమరావతి:కేంద్రం ఏపీపై వివక్ష చూపుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ పిలుపునకు మద్దతుగా నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఏపీ హక్కుల సాధన కోసం అంతా కలిసి పోరాడాలని చంద్రబాబు పిలుపిచ్చారు. ఏపీకి సాయం అందించడంలో కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. ప్రజాసంఘాలు, పార్టీలు కలిసిపోరాటం చేయాల్సిన అవసరం ఉందున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..