ట్రాఫిక్ రద్దీలో ఆపదలు తగ్గేలా చర్యలు అవగాహనకై యువతకు పిలుపు
- December 27, 2015
ట్రాఫిక్ రాద్దిను ఎదుర్కొనేందుకు , రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పాటశాల లొని విధార్డులకు , యువత కు అవగాహన కల్పించే విధంగా ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు. అంతర్భాగ సమితి మంత్రిత్వ శాఖ ' పాటశాల లో ట్రాఫిక్ అవగాహన ' గూర్చి అబుదాబీ అల్ నఃడ లోని సలీం బిన్ కుబ ఇనహ్ అల్ రాషేది నివాసంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ట్రాఫిక్ నిబంధనలు కుటుంబ సభ్యులు తమ పిల్లలకు తెలియచేయాలని సూచించారు. పిల్లలకు పెద్దవారు తమ వాహనాలను ఇచ్చి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయించడం అతి వేగంగా వాహనాలను నడిపేలా ప్రోత్సహించరాదని తెలిపారు. యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని వారు ఏ మాత్రం ఇవ్వరాదని అన్నారు. తదితర దిద్దుపాటు చర్యలతో యువత అప్రమత్తంగా ఉండాలని , తద్వారా అనేక రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









