ఆసియా మహిళ అరెస్ట్
- February 04, 2019
కువైట్ సిటీ: ఆసియా జాతీయురాలైన ఓ మహిళను పోలీసులు రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన, స్పాన్సరర్ నుంచి తప్పించుకుని పారిపోయిన కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన సమయంలో ఆ మహిళ, ఓ కువైటీతో వున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళ, తన స్టేటస్‌ని లీగలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెను అరెస్ట్ చేసి, సంబంధిత అధికారులకు రిఫర్ చేయడం జరిగింది. మరో ఘటనలో పోలీసులు ఐదుగురు ఇల్లీగల్స్ని అరెస్ట్ చేశారు. జహ్రా సెక్యూరిటీ మెన్ వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. రెసిడెన్సీ చట్ట ఉల్లంఘన ఆరోపణలు వీరిపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







