వాడి మీదుగా డ్రైవింగ్: ఒకరి అరెస్ట్
- February 05, 2019
వాడి అల్ అక్పై ప్రమాదకరమైన స్థితిలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, 500 ఒమన్ రియాల్స్ జరీమానా విధించడం జరిగింది. రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రమాదకరమైన రీతిలో వాడి అల్ అక్పై నిందితుడు వాహనాన్ని నడిపాడనీ, ప్రమాదకర హెచ్చరికల్నీ ఆయన బేఖాతరు చేశాడని తెలుస్తోంది. ఆర్టికల్ 49/8 ప్రకారం, ఉల్లంఘనులకు మూడు నెలల వరకు జైలు శిక్ష, 500 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా విధించే వీలుంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







