వెదర్: 2 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయిన మినిమమ్ టెంపరేచర్
- February 08, 2019రక్నాలో ఫిబ్రవరి 8న రాత్రి 12 గంటల సమయంలో 2.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. కొన్ని చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సముద్రం మీదుగా మేఘాలు ఏర్పడతాయి. కొన్ని ఇంటర్నల్ ప్రాంతాల్లోనూ ఆకాశం మేఘావృతమయి వుంటుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా గాలుల తీవ్రత వుంటుంది. వీకెండ్లోనూ వాతావరణంలో పెద్దగా మార్పులు వుండకపోవచ్చు. మొత్తంగా ఈ వీకెండ్ వాతావరణం ఆహ్లాదకరంగా వుండొచ్చని ఎన్‌సిఎం పేర్కొంటోంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ కొంత మేర రఫ్‌గా కన్పిస్తుంది. అల్పపీడన వాతావరణ పరిస్థితుల కారణంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా వుండొచ్చు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు