బహ్రెయిన్‌లో నర్స్ ఆత్మహత్య
- February 08, 2019
బహ్రెయిన్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో నర్స్‌గా పనిచేస్తోన్న ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. మృతురాల్ని ప్రియాంక ప్రిన్స్‌గా గుర్తించారు. అలప్పుజా, చెంగనూర్ వాసి అయిన ప్రిన్స్ అబ్రహామ్ కార్గిలిస్ భార్య అయిన ప్రియాంక, హాస్పిటల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతురాలికి ఆరో ప్రిన్స్ అనే తనయుడు వున్నాడు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







