వారాంతంలో ముగియనున్న మాసివ్ దుబాయ్ సేల్
- February 08, 2019
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కి వెళ్ళలేకపోయినవారు, ఈ వీకెండ్ ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్స్ లేనివారు వీకెండ్‌తో ముగియనున్న దుబాయ్ సేల్‌లో ఎంజాయ్ చేయొచ్చు. ఫిబ్రవరి 5న ప్రారంభమైన ఈ సేల్ ఫిబ్రవరి 9తో ముగుస్తుంది. షేక్ సయీద్ హాల్ 1, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఐదు రోజులుగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌కి ప్రవేశం ఉచితం. కాస్మొటిక్స్, ఫ్యాషన్, హ్యాండ్ బ్యాగ్స్, షూస్, వాచెస్, సన్‌గ్లాసెస్ ఇంకా చాలా ఉత్పత్తులు ఇక్కడ అతి తక్కువ ధరలకు లభ్యమవుతాయి. బాస్, గెస్, మ్యాక్స్ ఫ్యాక్టర్, డి అండ్ జి, సెరుటి, ఆర్ట్‌డెకో, ఐస్‌బర్గ్, బౌర్జోయిస్, ప్యారిస్ హిల్టన్, రీబాక్, నైక్ వంటి బ్రాండ్స్ అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..