విద్యార్ధిని చితకబాదిన అజమాన్ ఉపాద్యాయుడు
- December 27, 2015
అజమాన్ పాతశాలకు చెందిన ఓకే ఉపాద్యాయుడు విద్యార్ధిని చితకబాదినట్లు విద్యా మంతిత్వ శాఖ తెలిపింది. గత అక్టోబర్ నెలలో ఆ విద్యార్ధిని సంబందిత ఉపాద్యాయుడు కొడుతున్న ఓ వీడియో చిత్రం ఇంటర్నెట్ లో సంచలనం కల్గించింది. దీనిపై స్పందించిన విద్యా మంతిత్వ శాఖ ఆ టీచర్ ను సస్పెండ్ చేసి దర్యాపును వేగవంతం చేసింది. అల్ బాయన్ నివేదిక ప్రకారం జరిగిన సంఘటన పై పారదర్శక విచారణ అనంతరం ఆరోపణ ఎదుర్కొంటున్న ఉపాద్యాయుడు నిబంధనలను అతిక్రమించడం స్పష్టం కావడంతో దోషిగా తేల్చి ఉపాద్యాయ విధుల నుండి తొలగిస్తున్నట్లు అధికార్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







