అతి ఎత్తయిన లాంజ్‌ని ప్రారంభించిన బుర్జ్ ఖలీఫా
- February 13, 2019
బుర్జ్ ఖలీఫా వద్ద ప్రపంచంలోనే అతి ఎత్తయిన లాంజ్ విజిటర్స్ మరియు రెసిడెంట్స్‌కి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద భవంతి అయిన బుర్జ్ ఖలీఫాలో ఈ లాంజ్‌ని 152, 153 మరియు 154 ఫ్లోర్స్‌లో ఏర్పాటు చేశారు. పబ్లిక్‌కి తొలిసారిగా ఈ ప్లోర్స్లోకి అవకాశం కల్పిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!







