ముహర్రాక్ మున్సిపాలిటీ నేషనల్, యాక్సెషన్ డే వేడుకలు
- December 27, 2015
ముహర్రాక్ మున్సిపాలిటీ ఇటీవలే బహ్రెయిన్ నేషనల్ డే, యాక్సెషన్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. హిద్ ప్రాంతంలోని ఖలీఫా బిన్ సల్మాన్ పార్క్లో ఈ వేడుకలు జరిగాయి. మున్సిపల్ కౌన్సిలర్లు, ముహర్రాక్ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తర మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్, ముహర్రాక్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ యుసుఫ్ అల్ ఘాతం మరియు ముహర్రాక్ మున్సిపాలిటీ ఛైర్మన్ మహమ్మద్ అల్ సినన్ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ప్రజలు మరియు అభిమానులకు ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు అందజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







