ఏపీ సీఎం మైక్రోసాఫ్ట్ సీఈవోతో సమావేశం
- December 27, 2015
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ సీఈవోతో సోమవారం సమావేశం అయ్యారు. సోమవారం ఉదయం 8గంటలకు హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవోతో బాబు భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది.విద్య, వ్యవసాయం, పౌర సేవా విభాగాల్లో..మెరుగైన అభివృద్ధి సాధించేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్ రూపొందించిన అజూర్ ల్యాబ్ విధానాన్ని..వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సోమవారం ఉదయం10.30 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు చంద్రబాబు వెళతారు. ఉదయం10.30 నుంచి జపాన్ టొయోమో గవర్నర్ బృందంతో భేటీ అవుతారు. ఏపీ-జపాన్ మధ్య పలు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి టొయోమో గవర్నర్ బృందానికి లంచ్ ఇస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







