ఎమోషన్స్ను ప్రతిబింబించిన NTR మహానాయకుడు ట్రైలర్
- February 16, 2019
ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ – మహానాయకుడు సినిమా ట్రైలర్ విడుదలైంది. రాజకీయాల్లోకి వచ్చాక ఎన్టీఆర్ జీవితం ఎలా సాగింది. ఓ సినీ కథానాయకుడి నుంచి జనం మెచ్చిన నాయకుడిగా ఎన్టీఆర్ మారే క్రమంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయన్నది.. మహానాయకుడు చిత్రం ఇతివృత్తం. తాజాగా విడుదలైన సినిమా థియేట్రికల్ ట్రైలర్.. సినిమాలోని ఎమోషన్స్ను ప్రతిబింబించేలా ఉంది. ఫిబ్రవరి 22 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.a
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం







