సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!

- January 29, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!

రియాద్: సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ 2012 మరియు 2021 మధ్య తయారు చేసిన వివిధ మోడళ్లలోని 265 స్కోడా వాహనాలను రీ కాల్ చేసింది. డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ ఇన్ఫ్లేటర్‌లో లోపం కారణంగా ఈ రీ కాల్ పిలుపు ఇచ్చినట్లు తెలిపింది.  వాహన యజమానులు తమ వాహనం ప్రభావితమైందో లేదో Recalls.sa ద్వారా చెక్ చేసుకోవాలని మరియు అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయించుకోవడానికి స్థానిక డీలర్ అయిన SAMACO మోటార్స్‌ను టోల్-ఫ్రీ నంబర్ 8001180099లో సంప్రదించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com