యూఏఈలో పార్క్ వారం పాటు మూసివేత
- February 18, 2019
షార్జాలోని ప్రముఖ పార్క్ వారం రోజులపాటు మూసివేయనున్నారు. షార్జా మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 24 వరకు మూసివేత అమల్లో వుంటుందని అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆహ్లాదకర వాతావరణం నేపథ్యంలో పార్క్‌లో అందాల్ని తిలకించాలనుకునేవారికి ఇది చేదువార్తే. కాగా, మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం అలాగే ల్యాండ్ స్కేపింగ్ పనుల కోసం ఫిబ్రవరి 17 నుంచి 24వ తేదీ వరకు పార్క్‌ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటనలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







