రియాద్ ఎయిర్‌పోర్ట్‌ని సందర్శించిన 26 మిలియన్ ప్రయాణీకులు
- February 20, 2019
జెడ్డా:రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 26 మిలియన్ ప్రయాణీకులు 2018లో ప్రయాణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2017తో పోల్చితే గ్రోత్ రేట్ 5.33 శాతంగా నమోదయ్యింది. ఇంటర్నల్ విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్యలో గ్రోత్ రేట్ 8.39గా నమోదయ్యింది. అంతర్జాతీయ విమానాలకు సంబంధించి ఈ గ్రోత్ రేట్ 2.21 శాతంగా వుంది. 2018లో రీచ్ అయిన విమానాల సంఖ్య 212,632 - గ్రోత్ రేట్ 1.46 శాతం. ఇంటర్నేషనల్ విమానాల రేట్ 3.43 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







