2000 మంది ప్రయాణీకులతో మస్కట్‌ చేరుకున్న క్రూయిజ్‌ షిప్‌

- February 20, 2019 , by Maagulf
2000 మంది ప్రయాణీకులతో మస్కట్‌ చేరుకున్న క్రూయిజ్‌ షిప్‌

మస్కట్‌: క్రూయిజ్‌ షిప్‌ కోస్టా మెడిటేరియన్‌, సుల్తాన్‌ కబూస్‌ పోర్ట్‌కి 2,290 మంది ప్రయాణీకులతో చేరుకుంది. పోర్ట్‌ ఆపరేషన్‌ మరియు మేనేజ్‌మెంట్‌ కంపెనీ మరాఫీ ఈ విషయమై స్పందిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్ని సందర్శించే క్రమంలో కోస్టా మెటేరియన్‌ సుల్తాన్‌ కబూస్‌ పోర్ట్‌కి విచ్చేసినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల రాకతో టూరిజం రంగం కొత్త వెలుగుల్ని సంతరించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com