ఒక్క అమ్మాయి కోసం ఇద్దరు అన్నదమ్ముల కొట్లాట

- February 20, 2019 , by Maagulf
ఒక్క అమ్మాయి కోసం ఇద్దరు అన్నదమ్ముల కొట్లాట

కువైట్‌ సిటీ:ఓ అమ్మాయి మనసు గెల్చుకునే క్రమంలో ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు. తామిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు అన్నదమ్ములిద్దరూ గుర్తించిన తర్వాత ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ గొడవను చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆపరేషన్స్‌ రూమ్‌కి సమాచారం ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి సమాచారం అందగానే, పోలీస్‌ పెట్రోల్స్‌ని సంఘటనా స్థలానికి పంపించారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. జహ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com