సౌదీ అరేబియా తొలి మహిళా రాయబారి
- February 25, 2019
రియాద్: సౌదీ అరేబియా తొలిసారిగా ఓ మహిళా రాయబారిని తమ దేశం తరఫున నియమించింది. ప్రిన్సెస్ రిమా బింట్ బందర్ బిన్ సుల్తాన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఈ ఘనతను సాధించారు. ఆమె యునైటెడ్ స్టేట్స్‌కి సౌదీ అరేబియా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. రాయల్ డిక్రీ ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. మినిస్టర్ ర్యాంక్‌తో ఈ బాధ్యతను ప్రిన్సెస్ రింట్ బందర్ దక్కించుకున్నట్లు రాయల్ డిక్రీ పేర్కొంది. ఫిబ్రవరి 23న రాయల్ డిక్రీ విడుదలయ్యిందని సౌదీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







