హిట్‌ అండ్‌ రన్‌: సిటిజన్‌ అరెస్ట్‌

- February 25, 2019 , by Maagulf
హిట్‌ అండ్‌ రన్‌: సిటిజన్‌ అరెస్ట్‌

మస్కట్‌: రోడ్డు ప్రమాదానికి కారణమైన ఒమనీ సిటిజన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదానికి కారకుడైన ఒమనీ సిటిజన్‌, ప్రమాదం జరిగాక అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. నిందితుడితోపాటు, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com