పోలీసులనే హతమార్చేందుకు కుట్ర నిందితునికి జీవితఖైదు
- December 28, 2015
హత్యాయట్నంలో పాల్గోవడమే కాక, ఉగ్రవాద చర్యలకు సంబంధించి పేలుడు పదార్ధాలను ఒక ప్రాంతంలో ఉంచి భారీ విస్పోటనంకు కారకుడైన ఓ వ్యక్తి కి కోర్టు జీవితఖైదు విధించింది. అలాగే , ఇదే కేసు కు సంబంధించి మరో నిందితుడు ఉగ్రవాద సమాచారం తెలిసినప్పతకి, ఉద్దేశ్యపూర్వకంగా ఆ వివరాలను పోలీసులకు ముందుగా తెలియచేయనందుకు 3 ఏళ్ళ జైలుశిక్ష కోర్టు విధించింది. ఈ కేసుకు సంబందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానిక ' అల్ ముక్ష ' గ్రామం లోని పెట్రోల్ స్టేషన్ సమీపంల్ ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద ఈ పేలుడు జరిగింది. నిందితులు పెట్రోల్ స్టేషన్ సమీప మరుగు దొడ్డిలో పేలుడు జరిగేలా ఏర్పాటు చేసుకొన్నాడు, ఈ సంగతి తెలియని పోలీసులు ఇరువురు మరుగుదొడ్డిలోనికి వెళ్ళగా , భారీ విస్పోటనం జరిగి పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







