విహార యాత్రలకు డబ్బు వసూలు నిషేధం
- December 28, 2015
అబుదాబీ లోని పాటశాలల యాజమాన్యాలు విద్యార్ధులకు విహారయాత్రల పేరిట ఎటువంటి డబ్బును వసూలు చేయరాదని విద్యాసంస్థలకు అబుదాబీ విద్యామండలి సూచించింది. అలగీ , పాటశాలల బడ్జెట్ లోనే కొంత డబ్బును విద్యార్ధుల విహారయాత్రలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఎక్ష్ కర్శన్లు విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తమని వారి చదువులలో ఇదో ముఖ్య ఘట్టమని ఎగ్జీక్యుటీవ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ అధికారి మొహమ్మద్ సలాల అల్ ధహేరి అంగీకరిస్తూ , అయతె, ఏదైనా విహారయాత్రకు తీసుకు వెళ్ళేటప్పుడు ఉపాద్యాయుడు కనీసం వారం రోజుల ముందుగా తమ వద్ద అనుమతి పత్రం పొందాలని అన్నారు. అంతే కాక ఏ పాట్యఅంశం పై విద్యార్ధులను విహారయాత్ర కు తిసుకువెళుతున్నరొ సైతం తమకు తెలియచేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







