అభినందన్ కోసం వాఘా సరిహద్దు వద్ద ఎదురుచూపులు...
- March 01, 2019
పాకిస్తాన్ చెరలో ఉన్న భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ నేడు విడుదల చేయనుంది. పంజాబ్‌లోని వాఘా సరిహద్దు వద్ద పాక్ ఆయన్ను భారత్‌కు అప్పగించనుంది. ఈ నేపథ్యంలో అభినందన్ రాక కోసం భారతీయులంతా ఎదురు చూస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వాఘా సరిహద్దుకు చేరుకుంటున్నారు.
అక్కడ ఉద్విగ్న వాతావరణం సంతరించుకుంది. ఆయన రాక సందర్భంగా వాఘా సరిహద్దు వద్ద భారత ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







