ముహర్రాక్ మోడల్ యూత్ సెంటర్లో స్పెర్ట్స్ సమ్మిట్
- March 02, 2019
ముహరాక్ మోడల్ యూత్ సెంటర్లో స్పోర్ట్ సమ్మిట్ ప్రారంభమయ్యింది. 'విజన్ అండ్ ఇంప్లిమెంటేషన్' పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. కింగ్ రిప్రెజెంటేటివ్ ఫర్ ఛారిటీ అండ్ యూత్ ఎఫైర్స్, ఛైర్మన్ ఆఫ్ ది సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్, ఛైర్మన్ ఆఫ్ ది బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సమక్షంలో ఈ ఈవెంట్ ప్రారంభమయ్యింది. పలు స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ నుంచి డెసిషన్ మేకర్స్ ఈ ఈవెంట్లో పాలుపంచుకుంటున్నారు. సోమవారం వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ అయామన్ బిన్ తాఫిక్ అల్ మోయ్యద్ ఓపెనింగ్ సెర్మానీకి హాజరయ్యారు.
తాజా వార్తలు
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!







