రెండవ పెరల్ పిడియాట్రిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభం
- March 02, 2019
అరేబియన్ గల్ఫ్ యూనివర్సిటీ (ఎజియు) ప్రెసిడెంట్ డాక్టర్ ఖాలిద్ అల్ ఒహాలె, రెండవ ఎడిషన్ పెరల్ పిడియాట్రిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యింది. అమ్వాజ్ ఐలాండ్స్‌లోని ఆర్ట్ రొటానా హోటల్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌కి సుప్రీం కౌన్సిల్ ఫర్ హెల్త్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత ఎంతైనా వుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కాన్ఫరెన్స్‌లో 50 సైంటిఫిక్ లెక్చర్స్, 9 డిస్కషన్ సెషన్స్, ఆరు స్పెషలైజ్డ్ వర్క్ షాప్స్ పొందుపరిచారు. సాధారణంగా వ్యాక్సినేషన్స్ పిల్లలకు హానికారకమైనవనీ, ఈ పరిస్థితుల్లో ప్రమాద రహితంగా వుండేలా వ్యాక్సిన్స్‌ని అభివృద్ధి చేయాల్సి వుందని సైంఇఫిక్ కమిటీ హెడ్ డాక్టర& ఫదీలా అల్ మహ్రూస్ చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







