'సంఝౌతా' పునః ప్రారంభం
- March 03, 2019
భారత్, పాకిస్తాన్ మధ్య నడుస్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలును పునరుద్ధరించారు. ఇవాళ్లి నుంచి ఈ రైలు తిరిగి నడుస్తుంది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి ఆదివారం బయలుదేరి వెళుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకోవటంతో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాలు సంఝౌతాను నిలిపివేశాయి. భారత్ ఫిబ్రవరి 28న రద్దు చేసింది. పాకిస్తాన్ అంతకంటే ముందే రద్దు చేసింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







