ఇంటిని ధ్వంసం చేసిన కేసులో ఒకరి అరెస్ట్
- March 04, 2019
మస్కట్: ఓ ఇంటిని ధ్వంసం చేసి, అందులో ముగ్గురు చిన్నారుల్ని బంధీలుగా చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బురైమిలో జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు డ్రగ్స్‌కి బానిస అనీ, అతనికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ వుందనీ తెలుస్తోంది. ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ ఈ వివరాల్ని తెలిపింది. బురైమీ పోలీస్ స్టేషన్, అత్యంత చాకచక్యంగా వ్యవహరించి దుండగుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆసియాకి చెందిన వలసదారుడి ఇంటిపై దుండగుడు దాడి చేశాడు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







