4.33 మిలియన్ ఉమ్రా వీసాల్ని జారీ చేసిన సౌదీ
- March 04, 2019
సౌదీ అరేబియా ఈ ఏడాది 4.33 మిలియన్ ఉమ్రా వీసాలను జారీ చేసింది. ఈ విషయాన్ని ఔదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా పేర్కొంది. మొత్తంగా 4,338,959 వీసాలు మంజూరు చేయడం జరిగిందనీ, 3,892554 యాత్రీకులు కింగ్డమ్కి వచ్చారనీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 443,560 మంది యాత్రీకులు దేశంలోనే ఇంకా వుండగా, 304,897 మంది మక్కాలోనూ, 138,663 మంది మదీనాలోనూ వున్నారు. 3,464,929 మంది వాయు మార్గంలో వచ్చారు. సముద్ర మార్గంలో 34,993 రాగా, రోడ్డు మార్గంలో 392,632 మంది రోడ్డు మార్గంలో వచ్చారు. పాకిస్తాన్ నుంచి అత్యధికంగా 949,895 మంది, ఆ తర్వాతి స్థానంలో 633,253 రాగా, భారతదేశం నుంచి 408,495 మంది కింగ్డమ్కి విచ్చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







