పోలీసుల్ని అవమానించిన డ్రంకెన్ గర్ల్స్
- March 04, 2019
కువైట్ సిటీ: తప్పతాగి వున్న ఇద్దరు యువతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడమే కాకుండా, విధి నిర్వహణలో వున్న పోలీస్ అధికారి పట్ల యువతులు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. సల్మియా ప్రాంతంలో పోలీసులు విధులు నిర్వర్తిస్తుండగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ యువతులు పోలీసులకు చిక్కారు. వాహనం నుంచి దిగాల్సిందిగా వారిని పోలీసులు కోరగా, పోలీసులపై అసభ్యకరమైన పదజాలంతో వారు విరుచుకుపడ్డారు. ఇద్దరు యువతుల్లో ఒకరు, పోలీసులపై దాడికి కూడా పాల్పడ్డారు. అరెస్ట్ చేసిన యువతుల్ని సంబంధిత అథారిటీస్కి చట్టపరమైన చర్యల నిమిత్తం అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







