సౌదీ అరేబియా 9వ పవర్ఫుల్ కంట్రీ
- March 04, 2019
జెడ్డా:పొలిటికల్ మరియు ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్స్ విభాగాల్లో సౌదీ అరేబియా 9వ ర్యాంక్‌ని దక్కించుకుంది. అమెరికాకి చెందిన ఓ స్టడీ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ దేశాల జాబితాలో 9వ ర్యాంక్ సౌదీ అరేబియాకి దక్కడం పట్ల అంతటా హర్షం వ్యక్తమవుతోంది. సౌదీ అరేబియాని మిడిల్ ఈస్ట్ జెయింట్గా ఈ స్టడీ అభివర్ణించింది. అత్యధికంగా ఆయిల్ రిజర్వులను కలిగి వుండడమే కాక, ప్రపంచ దేశాలకు భారీయెత్తున చమురు ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడం, అలాగే మిలియన్ల మంది ముస్లింలు మక్కాను సంవత్సరం పొడుగునా పర్యటించడం తెలిసిన సంగతులే. కాగా, బిజినెస్ ఇన్సైడర్ మ్యాగజైన్లో ఈ స్టడీ వివరాలు ప్రచురితమయ్యాయి. అమెరికా తొలి స్థానంలో నిలిచింది. రష్యా, చైనా, జర్మనీ మరియు బ్రిటన్ తర్వాతి స్థానాల్లో వున్నాయి. టాప్‌టెన్‌లో ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా వుండగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి 11వ స్థానం దక్కింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







