యూఏఈ మోటరిస్టులకు శుభవార్త: ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్
- March 04, 2019
యూఏఈ:ఆరు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని మోటరిస్టులకు, 50 శాతం డిస్కౌంట్లను ఎగ్జిస్టింగ్ జరీమానాలపై అందించనున్నట్లు అజ్మన్ పోలీస్ ప్రకటించింది. ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తమవుతుండగా, పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి వుంది. జరీమానాలపై డిస్కౌంట్ల వర్తింపు ద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించడమే ఉద్దేశ్యమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







