షేక్ జాయెద్ రోడ్డుపై కారు దగ్ధం
- March 06, 2019
షేక్ జాయెద్ రోడ్డుపై బుధవారం ఓ కారు దగ్ధమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 2.12 నిమిషాల సమయంలో సఫా పార్క్ వద్ద అబుదాబీ వైపు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ చాకచక్యంగా అగ్ని ప్రమాదం నుంచి బయపడ్డాడని అధికారులు తెలిపారు. పొగ వాసన రావడంతో వెంటనే కారు నుంచి డ్రైవర్ బయటకు వచ్చేయడం జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, ఘటనా స్థలికి ఫైర్ ఫైటర్స్ చేరుకుని మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. వాహన యజమానులు, వాహనాల్ని బయటకు తీసే సమయంలో వాటిని పూర్తిగా పరిశీలించాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







