ఫుడ్ సేఫ్టీలో ఉద్యోగాలు..
- March 07, 2019
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వం యొక్క ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఒక స్వతంత్ర సంస్థ. ఆహార భద్రత నియంత్రణ, పర్యవేక్షణ ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత FSSAI. కేంద్ర ప్రభుత్వం నియమించిన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ దీనికి నేతృత్వం వహిస్తుంది. దీనికి సంబంధించిన వివిధ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం ఖాళీలు: 275
విభాగాల వారీగా ఖాళీలు:
అసిస్టెంట్ డైరక్టర్-5, అసిస్టెంట్ డైరక్టర్ (టెక్నికల్)- 15, టెక్నికల్ ఆఫీసర్- 130, సెంట్రల్ ఫుడ్ సేప్టీ ఆఫీసర్- 37, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- 2, అసిస్టెంట్ -34, జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్1) -7, హిందీ ట్రాన్స్‌లేటర్ -2, పర్సనల్ అసిస్టెంట్ -25, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)- 5, ఐటీ అసిస్టెంట్- 3, డిప్యూటీ మేనేజర్- 6, అసిస్టెంట్ మేనేజర్-4 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 15
చివరితేదీ: ఏప్రిల్ 14
వెబ్సైట్: www.fssai.gov.in
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







