100 శాతం బహ్రెయినైజేషన్ దిశగా కీలక ముందడుగు.!
- March 07, 2019
పార్లమెంట్ సభ్యులు సంపూర్ణ బహ్రెయినైజేషన్ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రపోజల్‌ని అప్రూవ్ చేశారు. ఈ ప్రపోజల్ ప్రకారం రానున్న నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలూ పూర్తిగా బహ్రెయినీ ఉద్యోగులతోనే నిండిపోనుంది. ఇదిలా ఉంటే, ప్రభుత్వం 85 శాతం బహ్రెయినీలు ప్రభుత్వ సెక్టార్ల్లో విధులు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ మరియు షురా కౌన్సిల్ ఎఫైర్స్ మినిస్టర్ ఘానిమ్ అల్ బ్యూనైన్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న బహ్రెయినీ ఉద్యోగుల సంఖ్యను వెల్లడించారు. పార్లమెంట్ వీక్లీ సెషన్ సందర్భంగా 100 శాతం బహ్రెయినైజేషన్ ప్రపోజల్ ప్రస్థావనకు వచ్చింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







