రోడ్డు ప్రమాదంలో ఆసియన్ ట్రక్ డ్రైవర్‌కి గాయాలు
- March 08, 2019
కువైట్: ఆసియాకి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన నడుపుతున్న వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సెవెంత్ రింగ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగిందనీ, ఈ ప్రమాదంలో ట్రక్ ధ్వంసమయ్యిందనీ అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన ఆపరేషన్స్ రూమ్ ఘటనపై సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. గాయపడ్డ వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ధ్వంసమైన వాహనాన్ని అక్కడినుంచి తరలించి ట్రాఫిక్ని క్లియర్ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







