ఏ.పి:తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు వీరే..
- March 08, 2019
ఏ.పి:తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలుగా పోటీచేసే అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. ఇప్పటికే అభ్యర్ధుల పేర్లపై అధినేత ఓ నిర్ణయానికి వచ్చారు. ఆయా నేతలకు సంకేతాలు కూడా ఇచ్చారు. ప్రచారం కూడా చేసుకుంటున్నారు కొందరు నాయకులు. అయితే అరడజను సీట్లలో మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీలో చేరికలు, సీనియర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వారిపై స్పష్టత రానుంది.
శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
విజయనగరం – అశోకగజపతి రాజు
అరకు – కిషోర్ చంద్రదేవ్
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ లేదా ఆనంద్
విశాఖపట్నం – భరత్
కాకినాడ – చలమలశెట్టి సునీల్
అమలాపురం – హరీష్ ( బాలయోగి కుమారుడు)
రాజమండ్రి – బొడ్డు భాస్కర రామారావు లేదా గన్ని కృష్ణ
ఏలూరు – మాగంటి బాబు
నర్పాపురం – కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా సీతా మహాలక్ష్మి
బందరు – కొనకళ్ల నారాయణ లేదా మరొకరు
విజయవాడ – కేశినేని నాని
గుంటూరు – గల్లా జయదేవ్
బాపట్ల – మల్యాద్రి లేదా కొత్త అభ్యర్ధి
నర్సారావుపేట – లగడపాటి రాజగోపాల్
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు అనాసక్తి కొత్తవారికి అవకాశం? మాజీ డీజీపీ పేరు?
నెల్లూరు – పెండింగ్
తిరుపతి – జూపూ డి ప్రభాకర్ రావు
చిత్తూరు – శివప్రసాద్
కడప – ఆదినారాయణ రెడ్డి
రాజంపేట – డి.కె.శ్రీనివాస్ లేదా బలిజ వర్గానికి చెందిన నాయకుడు
అనంతపురం – జేసీ దివాకర్ రెడ్డి లేదా వారసుడు పవన్
హిందూపురం – నిమ్మల కిష్టప్ప
నంద్యాల – శివానందరెడ్డి లేదా ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి
కర్నూలు – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..