సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- December 29, 2015
అమరావతి టౌన్షిప్లో సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ పరిధిలోని 20 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవనం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రూ.180 కోట్లతో 6 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో సచివాలయం నిర్మించాలని సీఆర్డీఏను ఆదేశించింది. ఇందులో రూ.90 కోట్లు ప్రభుత్వ వడ్డీ లేని రుణం, రూ.90 కోట్లు హడ్కో రుణంగా ప్రభుత్వం పేర్కొంది. జూన్ 30 లోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







