దుబాయ్ వెళ్తున్న 20 మంది మహిళలు అరెస్ట్..
- March 13, 2019
శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాలు కలకలం రేపాయి. నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తున్న 20 మంది మహిళలను అరెస్ట్ చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. మహిళలను పోలీసులు విచారిస్తున్నారు.
*శంషాబాద్ విమానాశ్రయంలో 20 మంది మహిళల అరెస్ట్
*నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తుండగా 20 మందిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
*నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగింత
*మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







