టాయిలెట్‌లో స్టూడెంట్‌పై దాడి
- March 14, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓ స్కూల్‌లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షనకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్న మినిస్ట్రీ, నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది. గవర్నమెంట్ ప్రిలిమనరీ స్కూల్ విద్యార్థిపై స్కూల్ టాయిలెట్‌లోనే మరికొందరు సహ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు కూడా. మినిస్టర్ డాక్టర్ హమెద్ అల్ అజ్మి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దాడిలో పాల్గొన్నవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారాయన. స్కూల్ యాజమాన్యం ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సి వుందనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైకాలజిస్టులతో కౌన్సిలింగ్‌లు విద్యార్థులకు ఇప్పించాలని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







