ఫిషింగ్ ట్రిప్ ట్రాజెడీ: మృతదేహం లభ్యం
- March 14, 2019
మస్కట్:ఒమన్ కోస్ట్‌లో ఫిషింగ్ ట్రిప్ కోసం వెళ్ళిన ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బోటు మునిగిపోగా, ఇద్దర్ని మాత్రం స్థానికులు అత్యంత కష్టమ్మీద రక్షించగలిగారు. మరో ఇద్దరి మృతదేహాలు దొరాకాయి. తాజాగా మరో మృతదేహం లభ్యమయినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతయిన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. గల్లంతయిన ఆ వ్యక్తిని సులైమాన్ అల్ మస్రోరిగా గుర్తించారు. అతను జీవించి వుండే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







