ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్‌లో బహ్రెయిన్ డాన్స్ డ్రామా
- March 15, 2019
బహ్రెయిన్ బేస్ట్ డాన్స్ డ్రామా కమలా, కేరళలోని ట్రివేండ్రంలోగల టాగోర్ థియేటర్‌లో ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. 111 రోజుల సుదీర్ఘమైన సూర్య ఫెస్టివల్‌లో భాగంగా ఈ డ్రామాని ప్రదర్శించారు. విద్యా శ్రీకుమార్ ఈ డ్రామాకి దర్శకత్వం, కొరియోగ్రఫీ అందించారు. హెస్సీస్ సిద్దార్ధ చదివాక కమల పాత్ర తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు విద్య. కమ్లా ఇనాగ్యురల్ షోకి చీఫ్ గెస్ట్‌గా హాజరైన సూర్య కృష్ణమూర్తి, డ్రామాలో నటీనటుల ప్రతిభకు ముగ్ధులయ్యారు. కమలా లాంటి ఈవెంట్స్ నిర్వహించడం ఆనందంగా వుందని వుందని చెప్పారు. కమలకు పాలక్కాడ్ శ్రీరామ్ సంగీతం అందించగా, సాన్‌స్క్రీట్ లిరిక్స్‌ని ప్రముఖ పోయెట్ డాక్టర్ ఎల్ సంపత్ అందించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







