భవనం పైనుంచి పడి చిన్నారి
- March 16, 2019
కల్బాలోని ఓ అపార్ట్మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది ఓ చిన్నారి. అపార్ట్మెంట్ విండో లోంచి చిన్నారి కింది పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కల్బా పోలీస్ స్టేషన్కి సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటనకు సంబంధించి సమాచారం ఫుజారియా పోలీసుల ద్వారా అందింది. చిన్నారిని తొలుత కల్బా హాస్పిటల్కి తరలించారు, ఆ తర్వాత ఆమెను ఫుజారియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. విండో దగ్గరకు చేరుకున్న చిన్నారి, ఆ విండో పైకెక్కి కిందకు పడిపోయిందనీ, ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెను గమనించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఈ నిర్లక్ష్యానికిగాను తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







