న్యూజిలాండ్ టెర్రర్ ఎటాక్ని ఖండించిన ఒమన్
- March 16, 2019
మస్కట్: న్యూజిలాండ్‌లో జరిగిన తీవ్రవాద ఘటనను ఒమన్ తీవ్రంగా ఖండించింది. న్యూజిలాండ్లోగల క్రైస్ట్ చర్చ్‌లో రెండు మాస్క్‌లపై దుండుగులు దాడి చేసి, 49 మందికి పైగా ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కాగా, సుల్తానేట్ ఈ ఘటనను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ఒమన్, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని తుదముట్టించాల్సిందేనని ఒమన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







